బీజేపీ ఎంపీ, సినీ నటుడు, రేసుగుర్రం మూవీలో విలన్ గా నటించిన రవి కిషన్ శుక్లాకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ ద్వారా బెదిరింపు కాల్స్ వచ్చాయి. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ప్రసంగాలపై ఆగ్రహంతో ఈ బెదిరింపులు చేసినట్లు సమాచారం. రవి కిషన్ కుటుంబసభ్యులపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పోలీసులు నిందితుడిని బిహార్‌లోని అరా జిల్లాకు చెందిన అజయ్ కుమార్‌గా గుర్తించి ట్రేస్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa