పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్ పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. లాహోర్‌లో శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 9 పరుగులు చేయగానే బాబర్ ఆజామ్ 4,234 పరుగులతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. రోహిత్ శర్మ 4,231 పరుగులతో రెండో స్థానంలో, విరాట్ కోహ్లీ 4,188 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa