ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు కక్ష గట్టి నన్ను అక్రమంగా అరెస్టు చేశారు: జోగి రమేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 02, 2025, 11:55 AM

AP: లిక్కర్ స్కామ్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో జోగి రమేష్ మాట్లాడుతూ.. చంద్రబాబు కక్షగట్టి అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. నకిలీ మద్యం కేసుతో తనకు సంబంధం లేదని, భార్యాబిడ్డల సాక్షిగా కనకదుర్గమ్మ ఆలయంలో ప్రమాణం చేసి చెప్పినా అరెస్ట్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ తప్పు చేయలేదని, చంద్రబాబు దుర్మార్గానికి ఇది పరాకాష్ట అని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa