దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో సాంకేతిక సమస్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న AI2487 విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తమైన పైలట్ ఈ విషయాన్నీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు తెలియజేసారు. అనంతరం భోపాల్‌కు దారి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa