ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నారా లోకేష్ పర్యటన విజయవంతం కోసం పనిచేయండి: ధర్మతేజ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 06, 2025, 02:34 PM

రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు పర్యటనను విజయవంతం చేయడానికి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ రెండు రోజులు సమిష్టిగా పనిచేసి, గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించి, ఈ నెల 8న కళ్యాణదుర్గంలో నిర్వహించనున్న కనకదాసు జయంతి, విగ్రహావిష్కరణ వేడుకలకు వచ్చేలా చూడాలని దేవినేని ధర్మతేజ టీడీపీ నాయకులకు సూచించారు. గురువారం కంబదూరు మండల కేంద్రంలోని మల్లేశ్వరస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa