భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ గెలిచిన సందర్భంగా ఆ జట్టు సభ్యులందరికీ త్వరలో విడుదల కానున్న టాటా సియెరా కారు మొదటి లాట్ ను బహుమతిగా ఇవ్వనున్నారు. మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో శ్రీ శైలేష్ చంద్ర మాట్లాడుతూ ఈ విజయం స్ఫూర్తిదాయకమని లెజెండరీ క్రీడాకారులకు మరో లెజెండ్ అయిన టాటా సియెరా ను బహుమతిగా ఇవ్వడం గర్వకారణంగా ఉందన్నారు. దీని ధర రూ. 13.50 లక్షల - 24 లక్షల వరకు ఉండొచ్చని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa