AP: సీఐఐ భాగస్వామ్య సదస్సు ఉత్తరాంధ్ర జిల్లాలకు గుర్తింపు తీసుకురానుందని మంత్రి సంధ్యారాణి అన్నారు. గిరిజన గ్రామాలంటే ఒకప్పుడు డోలీ మోతలే కనబడేవని, ఇప్పుడు ఆ ప్రాంతాలు పర్యాటక అనుభూతిని అందిస్తున్నాయని చెప్పారు. పెట్టుబడుల సదస్సుకు వచ్చే వారికి ఉత్తరాంధ్ర పర్యాటక అనుభూతి కలుగుతుందన్నారు. 96 గిరిజన గ్రామాలకు రోడ్ల కోసం ప్రభుత్వం రూ.28 కోట్లు మంజూరు చేసిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa