ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రిటన్ స్పోర్ట్స్ టెక్నాలజీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా గంగూలీ

sports |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 10:14 AM

బ్రిటన్ స్పోర్ట్స్ టెక్నాలజీ కంపెనీ 'కబునీ' మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్​గా నియమించుకుంది. క్రీడాకారుల కోసం ఏఐ ఆధారిత కోచింగ్​ను ఇండియా​లో ప్రవేశపెట్టినట్టు కంపెనీ తెలిపింది. ప్రతి అటగాడికి ప్రొఫెషనల్ స్థాయి శిక్షణ అందించడమే లక్ష్యమని స్పష్టం చేసింది. మొబైల్, ఇతర డివైజ్​ల ద్వారా ఆటగాళ్ల కదలికలు, ఆటతీరును విశ్లేషించి రియల్​టైమ్ ఫీడ్​బ్యాక్ ఇస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa