ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్రాన్స్, ఉక్రెయిన్ మధ్య భారీ డీల్

international |  Suryaa Desk  | Published : Tue, Nov 18, 2025, 12:06 PM

ఫ్రాన్స్, ఉక్రెయిన్ మధ్య భారీ రక్షణ ఒప్పందం కుదిరింది. ఫ్రాన్స్ నుంచి ఏకంగా 100 రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు ఉక్రెయిన్ ఒప్పందం చేసుకుంది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్ స్కీ ఈ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. జెలెన్ స్కీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఈ డీల్ కుదిరింది. రష్యా దాడుల నేపథ్యంలో వైమానిక రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికి ఉక్రెయిన్ ఈ ఒప్పందం చేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa