కేంద్ర ప్రభుత్వం 'మేక్ ఇన్ ఇండియా' నినాదంతో స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం లభిస్తోంది. ఇప్పటికే పలు స్వదేశీ ఉత్పత్తులు రాగా తాజాగా ఇండ్‌కల్ టెక్నాలజీస్ సంస్థ 'వోబుల్ వన్' పేరుతో తమ తొలి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ అమ్మకాలు డిసెంబర్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. దీని 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.22,000గా నిర్ణయించబడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa