కంప్యూటర్ దిగ్గజం HP, రానున్న మూడేళ్లలో 6 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సీఈఓ ఎన్‌రికే లోరెస్ వెల్లడించారు. ఉత్పత్తి అభివృద్ధి, అంతర్గత కార్యకలాపాలు, కస్టమర్ సపోర్ట్ విభాగాలపై ఈ ప్రభావం ఉండనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెంచడం, కార్యకలాపాలను ఆటోమేట్ చేయడం, ఖర్చులను తగ్గించడం ఈ వ్యూహాత్మక అడుగులో భాగం. దీని ద్వారా మూడేళ్లలో 1 బిలియన్ డాలర్లు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa