AP: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో ఏపీ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో కూడా విలువలు ఉండాలని, మనుషుల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ విలువలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa