AP: ఆర్టీసీ బస్సును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరంపల్లి టోల్‌గేట్ సమీపంలో జరిగింది. ఆర్టీసీ బస్సును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఓవర్ టేక్ చేస్తుండగా..ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టడంతో రెండు బస్సులు దెబ్బతిన్నారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa