అంబేడ్కర్ స్మృతివనాన్ని కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరగా పట్టించుకోవడం మానేసి రాజ్యాంగ నిర్మాతను అవమానిస్తోంది అని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. అయన మాట్లాడుతూ... ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్న పార్కు నిర్వహణనను గాలికొదిలేసింది. వైయస్సార్సీపీ హయాంలో అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలన్న కుట్రలో భాగంగానే ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు కూడా జీతాలివ్వకుండా ప్రభుత్వం వేధిస్తోంది అని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa