AP: మంత్రి డీఎస్‌బీవీ స్వామి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ అని కొనియాడారు. ప్రకాశం జిల్లాలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పేదల ఆరోగ్యానికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ముఖ్యమంత్రి అండగా నిలుస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు తప్పకుండా గుర్తించాలని మంత్రి డీఎస్‌బీవీ స్వామి కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa