క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దానికి కారణం అతను చేసిన పరుగులే. సెంచరీతో చరిత్ర సృష్టించినప్పటికీ ఆ తర్వాత అతని ప్రదర్శన నిరాశపరిచింది. గత 10 ఇన్నింగ్స్‌లలో 1, 0, 4, 1, 1, 30, 13, 43, 10, 0 మొత్తం మీద 103 పరుగులే చేశాడు. బ్యాట్టింగ్ లోను పేస్, స్పిన్ బౌలర్లను ఎదుర్కోలేకపోవడంతో పాటు బౌలింగ్‌లోనూ పరుగులు సమర్పిస్తున్నాడు. ఇలాగే ఉంటే భవిషత్తులో జట్టులో స్థానం దక్కడం కష్టమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa