జగన్ పేరు కనుమరుగు చేసేందుకే పీపీపీ విధానమని వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. 3 రోజుల్లో గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తారని, పేదలు వైద్య విద్య ఎలా చదవాలని ప్రశ్నించారు. స్పీకర్ కించపరిచేలా మాట్లాడుతున్నారని అన్నారు. ఎప్పుడైనా బియ్యం అక్రమ రవాణాను డిప్యూటీ సీఎం పవన్ ఆపారా అని నిలదీశారు. అవినీతిపరుడని ఆరోపించిన డీఎస్పీకే అవార్టు ఇచ్చారని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa