చిత్తూరు జిల్లా కుప్పంలో పాడి ఉత్పత్తుల సంస్థ ACE ఇంటర్నేషనల్, అత్యాధునిక డెయిరీ న్యూట్రీషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో రూ.305 కోట్లతో భారీ యూనిట్ను ఏర్పాటుచేయనుంది. ఆసియాలోనే తొలిసారిగా ఈ టెక్నాలజీని ఉపయోగించనున్న ఈ ప్లాంట్ ద్వారా తయారయ్యే ఉత్పత్తులు పిల్లలు, పెద్దల ఆరోగ్యం, పోషణకు దోహదం చేస్తూ దేశ విదేశాలకు ఎగుమతి కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa