ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు లవంగాలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు వెల్లడించారు. లవంగాలలో ఫైబర్, మాంగనీస్, పొటాషియం, కాల్షియం, విటమిన్ K వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. అంతేగాకుండా లవంగాల ఔషధ గుణాలు శరీరంలోని విషాన్ని తొలగించి, గుండె సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa