అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పదవీకాలంలో జారీ చేసిన సుమారు 92% ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ ఆదేశాలపై బైడెన్ తరఫున 'ఆటోపెన్' యంత్రం ద్వారా సంతకాలు జరిగాయని, అవి చట్టవిరుద్ధంగా నిర్వహించారని ట్రంప్ ఆరోపించారు. ఒకవేళ బైడెన్.. తన అనుమతితోనే ఆటోపెన్ వాడారని ఒప్పుకుంటే ఫోర్జరీ కింద అభియోగాలు మోపుతానని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa