శీతాకాలంలో బెల్లం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బెల్లంలో ఐరన్, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలతో పాటు బీకాంప్లెక్స్, సి, డి, ఇ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది దగ్గు, కఫం తగ్గించడంలోపాటు శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు, చర్మ సంరక్షణకు కూడా బెల్లం మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా, మృదువుగా ఉంచుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa