AP: త్వరలో టీటీడీకి బిగ్ షాక్ తగలనుంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. త్వరలో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. ఈ అంశాన్ని సీఎం చంద్రబాబుతో సైతం చర్చించినట్లు ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు బదులుగా కుమారుడు రాఘవరెడ్డి బరిలోకి దిగుతారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa