మడకశిర మండలం జిల్లేడు గుంట ఆంజనేయస్వామి భక్తరహళ్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో మడకశిర వైకాపా మహిళా నాయకురాలు అంజలి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. రైతులు, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని పూజలు నిర్వహించినట్లు అంజలి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa