ఐఫోన్ లాంటి కెమెరా క్వాలిటీతో కూడిన సౌకర్యవంతమైన ఆండ్రాయిడ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే Vivo V60e కచ్చితంగా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. రూ.30,000 కంటే తక్కువ ధరలో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందిస్తుంది.ఈ ఫోన్ కేవలం అత్యుత్తమ కెమెరాతోనే కాక, 6,500mAh బ్యాటరీతో 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంది. అంతే కాక, ఇది డైమెన్సిటీ టర్బో 7360 ప్రాసెసర్తో శక్తివంతమైన పనితీరం అందిస్తుంది.ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్‌ను అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్‌లతో పాటు, ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులు, UPI చెల్లింపుల ద్వారా అదనపు డిస్కౌంట్లు పొందవచ్చు. ఫలితంగా, ఈ ఫోన్‌ను రూ.29,499కి కొనుగోలు చేయవచ్చు.V60e ఫీచర్ల విషయానికి వస్తే, దీని 6.77 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, 200MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్-యాంగిల్ లెన్స్, మరియు 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. డివైస్ శక్తిని డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్ అందిస్తుంది, కాబట్టి గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో ఎలాంటి సమస్యలుండదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa