ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా స్థాయి పాలనను మరింత పటిష్ఠం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ లక్ష్యాల అమలును వేగవంతం చేసే ఉద్దేశంతో ఐదు జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇంఛార్జ్‌లుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
నియమితులైన అధికారుల వివరాలు:
తూర్పు గోదావరి జిల్లా ఇంఛార్జ్‌గా జి. వీరపాండియన్
కాకినాడ జిల్లా ఇంఛార్జ్‌గా ప్రసన్న వెంకటేశ్
బాపట్ల జిల్లా ఇంఛార్జ్‌గా మల్లికార్జున్
శ్రీ సత్యసాయి జిల్లా ఇంఛార్జ్‌గా గంధం చంద్రుడు
నంద్యాల జిల్లా ఇంఛార్జ్‌గా సీహెచ్ శ్రీధర్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa