అద్దంకి మండలం కుంకుపాడులో చోరీ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సన్నపురెడ్డి రమాదేవి ఈ నెల 13న టంగుటూరు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరారు. మరుసటి రోజు బీరువాను పరిశీలించినప్పుడు తాళం పగలబడి, లోపల ఉండాల్సిన నెక్లెస్ మరియు 3 పేటల గొలుసులు లేని విషయాన్నిసోమవారం గమనించారు. ఫిర్యాదు మేరకు అద్దంకి CI సుబ్బరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa