ఐపీఎల్ 2026కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభవార్త. స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఫామ్‌లోకి వచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా డిసెంబర్ 26న రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర తరపున ఆడిన నితీశ్ కుమార్ రెడ్డి ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు. అతని అద్భుత ప్రదర్శనతో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నితీశ్ 10 ఓవర్లలో 34 పరుగులిచ్చి 1 వికెట్ తీయడంతో పాటు, 41 బంతుల్లో 55 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa