ప్రతీ మనిషిలో జీవితాన్ని త్యజించాలనే భావన ఎప్పుడో ఒకప్పుడు వస్తుందని, అయితే ప్రత్యేక సందర్భాల్లోనే ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయని మానసిక నిపుణులు తెలిపారు. అమెరికా, బ్రిటన్, కెనడా ప్రజల్లో జరిపిన అధ్యయనంలో డిసెంబర్ నెలలో, ముఖ్యంగా తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల మధ్య ఈ ఆలోచనలు అధికంగా వస్తున్నట్లు తేలింది. మెదడులోని సెరెటోనిన్ హార్మోన్లు, వ్యక్తిగత లక్షణాలు, సామాజిక కారణాలు దీనికి దోహదం చేస్తాయని నివేదిక పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa