ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముగిసిన నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్

national |  Suryaa Desk  | Published : Tue, Dec 30, 2025, 03:45 PM

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో మూడు రోజుల పాటు నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్ సదస్సు జరిగింది. ఈనెల 26 నుంచి 28 వరకు జరిగిన ఈ సమావేశం 'హ్యూమన్ క్యాపిటల్ ఫర్ వికసిత్ భారత్' అనే థీమ్ తో నిర్వహించబడింది. స్కూల్ విద్య, మానవ వనరుల అభివృద్ధి వంటి కీలక అంశాలపై ఈ సమావేశాల్లో దృష్టిసారించినట్లు సమాచారం. ఈ సదస్సు ద్వారా దేశాభివృద్ధికి అవసరమైన వ్యూహాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa