ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రై ఫ్రూట్స్: ఎంత తింటే ఎంత మేలు?

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Jan 26, 2026, 02:26 PM

డ్రై ఫ్రూట్స్​లో కొవ్వు తక్కువగా, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. బాదం, జీడిపప్పు, పిస్తా, వేరుశనగ, వాల్​నట్స్ వంటి అనేక రకాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. బ్రెజిల్ నట్స్ క్యాన్సర్, గుండె జబ్బులను నివారిస్తాయి. పిస్తా బరువు తగ్గిస్తుంది, బీపీని నియంత్రిస్తుంది. గర్భిణులకు హాజెల్ నట్స్ శిశువు మెదడు అభివృద్ధికి తోడ్పడతాయి. మకాడమియా నట్స్ గుండెపోటును నివారిస్తాయి. వాల్​నట్స్ నిద్రలేమి, గుండె జబ్బులను తగ్గిస్తాయి. చెస్ట్​నట్స్ క్యాన్సర్​తో పోరాడతాయి, డయాబెటిస్​ సమస్యలను తగ్గిస్తాయి. బాదం కొవ్వును తగ్గించి, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. పల్లీలు ప్లేట్​లెట్స్​ను పెంచుతాయి. జీడిపప్పు గుండెకు, మధుమేహులకు మంచిది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa