డోన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, సాయి బాబా దేవాలయం నుంచి బేతంచర్ల రోడ్ వరకు రింగ్ రోడ్ ప్రతిపాదనపై అధికారులతో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైల్వే, మున్సిపల్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొని సాంకేతిక సూచనలు అందించారు. భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa