పోలీసు శాఖలో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (ఆర్ఎస్సై) గా పనిచేస్తున్న మేడగమ్ సురేష్ రెడ్డి, ఇటీవల జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ - 2 పరీక్షలలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ) గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కర్నూలులో జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ను ఆయన కలిశారు. ఈ విజయం ద్వారా, పోలీస్ శాఖలో పనిచేస్తూ కూడా ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని నిరూపితమైందని, ఇది ఇతర పోలీస్ సిబ్బందికి స్ఫూర్తిదాయకమని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa