ఆదివారం నందికొట్కూరులో టీడీపీ నేతలు గౌరు వెంకట రెడ్డి, మాండ్ర శివానంద రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్ మేళా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య, టీడీపీ ఇన్చార్జి గౌరు వెంకట రెడ్డి, టీడీపీ యువనేత గౌరు జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని, యువతకు ఉద్యోగావకాశాలపై మార్గనిర్దేశం చేశారు. ఈ జాబ్ మేళా ద్వారా అనేక మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa