ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హనుమంతుడి విగ్రహంని కించపరుస్తూ అమెరికాలో రిపబ్లికన్ కార్యకర్త వ్యాఖ్యలు

international |  Suryaa Desk  | Published : Thu, Feb 19, 2026, 05:34 PM

టెక్సాస్‌లో ఉన్న 90 అడుగుల హనుమంతుడి విగ్రహంపై ఓ రిపబ్లికన్ కార్యకర్త చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. డల్లాస్-ఫోర్ట్ వర్త్ ప్రాంతానికి చెందిన కార్లోస్ టూరిసియోస్, షుగర్ ల్యాండ్‌లోని భారీ ఆంజనేయ విగ్రహం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ఇది ఇస్లామాబాద్ కాదు, ఢిల్లీ కాదు.. టెక్సాస్. థర్డ్ వరల్డ్ ఏలియన్స్ అమెరికాను ఆక్రమిస్తున్నారు. ఈ చొరబాటును ఆపండి" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa