హర్యానాలో కైతల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కారులో కూర్చున్న వ్యక్తులపై దుండగులు మెరుపుదాడికి పాల్పడ్డారు. తుపాకులతో వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందాడు. మరొకరు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్లు నిందితులపై చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa