ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కల్తీ పాల ఘటన.. అసెంబ్లీలో మంత్రి సత్యకుమార్ కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 23, 2026, 05:04 PM

AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనపై సోమవారం అసెంబ్లీలో మంత్రి సత్యకుమార్ కీలక ప్రకటన చేశారు. ప్రాథమిక పరీక్షల్లో యూరియా, సీరం క్రియేటిన్ స్థాయిలు పెరిగాయన్నారు. వరలక్ష్మి మిల్క్ డైరీ నుంచి పాల సరఫరాను నిలిపి వేశామన్నారు. మరణించిన వాళ్ళు 58 ఏళ్ల పైబడ్డ పెద్దవాళ్లుగా గుర్తించామన్నారు. ఇద్దరు చిన్నారులు వెంటిలేటర్‌పై ఉన్నారన్నారు. సహాయక చర్యల కోసం రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. లక్షణాలు ఉన్న కుటుంబసభ్యులను గుర్తించే ప్రక్రియతో పాటు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa