ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్యామలాంబ జాతర రాట ముహూర్తంలో పాల్గొన్న ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 25, 2026, 02:42 PM

రాజమండ్రిలో గ్రామదేవత శ్రీశ్రీశ్రీ శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాలకు బుధవారం శాస్త్రోక్తంగా రాట ముహూర్తం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. జాతరను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తామని ఆలయ ఛైర్మన్ కడియాల వీరభద్రరావు తెలిపారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa