ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాణాసంచా కేంద్రంలో పేలుడు.. మంటల్లో చిక్కుకున్న కార్మికులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 28, 2026, 03:14 PM

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మంటలు ఎగిసిపడుతుండటంతో పలువురు కార్మికులు లోపల చిక్కుకున్నారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పేలుడుకు గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa