ఈ ఏడాది హోలీ పండుగ వేళ మార్చి 3న చంద్రగ్రహణం సంభవిస్తుండటంతో.. ఏ రోజు జరుపుకోవాలనే దానిపై చాలా మందిలో అయోమయ పరిస్థితులు నెలకున్నాయి. ఈ మేరకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈసారి ఫాల్గుణ పూర్ణిమ తిథి మార్చి 2న సాయంత్రం 5.55కు ప్రారంభమై, మార్చి 3 సాయంత్రం 5.07 గంటలకు ముగుస్తుంది. దీని ప్రకారం మార్చి 2న రాత్రి 'హోలికా దహనం' నిర్వహించాలి. అలాగే గ్రహణ ప్రభావం కారణంగా మార్చి 4వ తేదీ ఉదయం హోలీ పండుగ జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa