ముంబైలో జరిగిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ల వివాహ వేడుకకు ఏపీ మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు హాజరయ్యారు. సెయింట్ రెజిస్ హోటల్లో జరిగిన ఈ వేడుకలో లోకేశ్ దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఈ ఘనమైన వివాహ వేడుకకు తరలివచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa