ట్రెండింగ్
Epaper    English    தமிழ்

T20WC: ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ రేసులో సంజూ

sports |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2026, 01:59 PM

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ నామినీ జాబితాను ఐసీసీ ప్రకటించింది. ఈ జాబితాలో భారత్‌ నుంచి సంజు శాంసన్‌కు చోటు దక్కింది. సంజు శాంసన్‌ నాలుగు మ్యాచ్‌ల్లో 77.33 సగటుతో 232 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్‌ రేటు 201గా ఉంది. జాబితాలో విల్‌ జాక్స్‌, ఫర్హాన్‌, లుంగి ఎంగిడి, ఆడెన్‌ మార్‌క్రమ్‌, రచిన్‌ రవీంద్ర, టిమ్‌ సీఫెర్ట్‌, అమెరికా ఆటగాడు షాడ్లీ వాన్‌ కూడా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa