అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా యుద్ధంపై సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో ఎలాంటి చర్చులు జరపమని, ఒప్పందాలు చేసుకోబోమని, ఆ దేశం షరతులు లేకుండా లొంగిపోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ తర్వాత తాము ఇరాన్‌ను సంక్షోభం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఇరాన్‌కు మంచి భవిష్యత్తు ఉందని, 'మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్' అని ఆయన ట్రూత్‌లో పోస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa