T20WC ఫైనల్‌లో టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. కేవలం 25 బంతుల్లోనే 54 పరుగులు చేసి టీమిండియాను గెలుపు ముంగిట నిలిపారు. అయితే కిషన్ పుట్టెడు దుఃఖంలోనే ఈ ఫైనల్ మ్యాచులో ఆడాడు. ఈ నెల 6న కారు ప్రమాదంలో అతని కజిన్ సిస్టర్ వైష్ణవి, బావ చనిపోయారు. ఈ విషయం తెలిసినా కన్నీళ్లు ఆపుకొని WC కోసం మ్యాచ్ ఆడాడు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ విజయాన్ని చనిపోయిన తన సోదరికి అంకితమిస్తున్నట్లు తెలుపుతూ భావోద్వేగానికి లోనయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa