ఢిల్లీ నుంచి బ్రిటన్‌లోని మాంచెస్టర్‌కు బయలుదేరిన ఇండిగో విమానం సోమవారం ఉదయం మార్గమధ్యంలో ఇథియోపియా సరిహద్దు దగ్గర యూ-టర్న్ తీసుకుని ఢిల్లీకి తిరిగి వచ్చింది. ఈ అకస్మాత్తు పరిణామంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. విమానం ఎందుకు వెనక్కి వచ్చిందనే దానిపై ఇండిగో సంస్థ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానం ఈ ఘటనకు గురైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa