ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో ఇరాన్ 'సీమైన్స్' వ్యూహంతో అమెరికా, మిత్రదేశాల నౌకలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వేలాది సీమైన్స్, నేవల్ మైన్స్‌ను అమర్చినట్లు తెలుస్తోంది. కాంటాక్ట్, ఇన్‌ఫ్లూయెన్సర్, రైజింగ్ మైన్స్ వంటి 3 రకాల మైన్స్‌ను ఇరాన్ ఉపయోగిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. ఈ క్రమంలో 16 ఇరాన్ నౌకలను అమెరికా సైన్యం ధ్వంసం చేసింది. ఈ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa