ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైభవ్ బర్త్‌డే స్పెషల్: ICC నిబంధనలు తొలగించిన తర్వాత ఏమైందో చూడండి!

sports |  Suryaa Desk  | Published : Fri, Mar 27, 2026, 09:54 PM

యువ క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ శుక్రవారం తన 15వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. కేవలం 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ (Indian Premier League) వేదికపై అడుగుపెట్టిన వైభవ్, చిన్న వయసులోనే అందరి దృష్టిని ఆకర్షించాడు.ఆ తర్వాత అండర్-19 జట్టులో చేరి అద్భుత ప్రదర్శనలతో ప్రతిభను చాటాడు. ఈ 15వ పుట్టిన రోజుతో, వైభవ్ ఎదో పెద్ద అడ్డంకి తొలగిపోయింది. జాతీయ జట్టులో ఎంపిక కావడానికి ఉన్న వయో పరిమితి 15 సంవత్సరాలు, దీని కారణంగా ఇప్పటివరకు అతడికి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు వైభవ్ ఆ వయస్సు పూర్తి చేసినందున, జాతీయ జట్టులో ఎంపిక అయ్యే అవకాశం ఇప్పుడు తెరలేపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa