గౌహతిలో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. వర్షం ప్రభావంతో అంపైర్లు ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. ఇందులో పవర్ ప్లే 3.2 ఓవర్ల పాటు కొనసాగుతుంది.మ్యాచ్ రాత్రి 10:10 గంటలకు ప్రారంభం కానుంది. ప్రతి బౌలర్ గరిష్టంగా 3 ఓవర్లు మాత్రమే వేయగలడు, మిగతా నలుగురు బౌలర్లు తలో 2 ఓవర్లు చొప్పున బౌలింగ్ చేయాలి. ఇన్నింగ్స్ మధ్య 10 నిమిషాల విరామం ఇవ్వనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa