ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీవీకే గెలుపు వాళ్లందరికి ఓ హెచ్చరిక: విజయసాయిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 04, 2026, 03:57 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 100కు పైగా నియోజకవర్గాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలు కొత్త పార్టీలను ఆదరిస్తున్నారని, పాత పార్టీలు ఎన్నికలను భారంగా భావిస్తుంటే, కొత్త పార్టీలు నూతన ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నాయని పేర్కొన్నారు. లెగసీ అని చెప్పుకునే పాత పార్టీలకు ఇది ఒక హెచ్చరికా అంటూ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa