తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో ఆపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాసులు, కళా వెంకట్రావు, తదితరులు హాజరయ్యారు. ప్రజావేదిక కూల్చివేత, ఎంపీల పార్టీ మార్పు, కాకినాడలో టీడీపీ నేతల భేటీ, కార్యకర్తలపై దాడులు, చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత తగ్గింపుపై చర్చించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa