శ్రీశైలం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మంగళవారం నుంచి కార్తీకమాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు దేవస్థానం కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావు తెలిపారు. ఈ మాసంలో మొత్తం 20లక్షలమంది పైగా భక్తులు క్షేత్రాన్ని దర్శిస్తారని, రెండో శనివారం, ఆదివారం వంటి సెలవుదినాలు, సోమవారం, కార్తీకపౌర్ణమి మొదలైన రోజుల్లో లక్షమందికి పైగా వస్తారని ఈవో తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa